భారతదేశం, ఫిబ్రవరి 11 -- ముఖ్యంగా గత 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే HbA1cని తగ్గించడంలో ఈ టిప్స్ ఎంతగానో దోహదపడతాయి. ఆ 3 మార్పులు ఏంటో ఇక్కడ చూద్దాం:
ప్రతి భోజనానికి ముందు ఒక కప్పు లేదా సుమారు 150 గ్రాముల కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి వండినవి లేదా పచ్చివి (Raw) కావచ్చు. అయితే ఇవి పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే కూరగాయలై ఉండాలి (దుంపలు వంటి స్టార్చ్ ఉండేవి కాకుండా).
ఎందుకు?: కూరగాయల్లోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా (Glucose Spikes) అడ్డుకుంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.
తిన్న వెంటనే కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నడవాలి. ఇది గ్లూకోజ్ నియంత్రణలో అత్యంత శక్తివంతమైన సాధనంగా ట్రైనర్ రాజ్ అభివర్ణించారు. కనీసం 10 ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.