షుగర్‌తో కంటికి ముప్పు: హైదరాబాద్‌లో పెరుగుతున్న డయాబెటిక్ రెటినోపతీ సమస్యలు
భారతదేశం, జూన్ 20 -- మధుమేహం (డయాబెటిస్) అనగానే చాలామందికి రక్తంలో చక్కెర స్థాయిలు, ఆహార నియమాలు, గుండె లేదా కిడ్నీ సమస్యలే గుర్తొస్తాయి. కానీ, ఈ మహమ్మారి కంటి చూపును ఎంతలా గుల్ల చేస్తుందనే విషయాన్ని చాలామంది గుర్తించరు. డయాబెటిస్ వల్ల కంటి లోపల జరిగే నష్టం అత్యంత నిశ్శబ్దంగా, తీవ్రంగా ఉంటుంది.
ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఆప్తాల్మాలజీ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. కంటి చూపు బాగుంది కదా అని భావిస్తూ, దాదాపు 60 శాతానికి పైగా బాధితులు కంటి పరీక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ పరిశోధన పేర్కొంది. డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సమస్యలు ఎలాంటి నొప్పి లేదా చూపులో మార్పులు లేకుండానే ఏళ్ల తరబడి లోపల పెరిగిపోతుండటం ఇక్కడి అసలు ప్రమాదం.
భాగ్యనగరంలో ఐటీ ప్రొఫెషనల్స్, మధ్య వయస్కులు, యువతలో ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.