శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మెటీరియల్స్ అండ్ మినరల్ ప్రాసెసింగ్‌లో M.Tech కోర్సు
భారతదేశం, అక్టోబర్ 6 -- శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU) తన కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 'మెటీరియల్స్ అండ్ మినరల్స్ ప్రాసెసింగ్'లో ఒక ప్రత్యేకమైన ఎం.టెక్ కోర్సును ప్రకటించింది. సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్‌గా తీసుకురానున్నట్టుగా వెల్లడించింది.
'భవిష్యత్ సాంకేతికతలకు, ప్రపంచ ఆర్థిక భద్రతకు కీలకమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలు పునాదిగా నిలుస్తున్న తరుణంలో, వేగంగా మారుతున్న ప్రపంచ పారిశ్రామిక పరిసరాలకు ఇంజనీరింగ్ పట్టభద్రులను సిద్ధం చేసేందుకే మా ఎం.టెక్ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(IIT-H) సహకారంతో దీనిని అందిస్తున్నాం. ఈ రంగంలో ఖనిజాల లభ్యతతో పాటు ఖనిజ వనరులను వెలికితీయడం, శుద్ధి చేయడం, పునరుద్ధరించడం, వాటికి విలువను జోడించడం వంటి సామర్థ్యాలు కూడా అంతే ముఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.