శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం: శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా? పూర్తి దర్శన సమాచారం, డ్రెస్ కోడ్ వివరాలు!
భారతదేశం, మే 26 -- శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కృష్ణానది తీరంలో ఈ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా పూజలు అందుకుంటారు. భ్రమరాంబిక అమ్మవారు పూజాభిషేకాలను అందుకుంటారు. పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, వారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు కనపడతాయి. త్రేతాయుగంలో రాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్థలపురాణం చెబుతోంది. అయితే చాలా మంది ప్రతి ఏటా ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన పూర్తి దర్శన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజు రెండు విడతలుగా శ్రీశైలం ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10:00 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.