శ్రీశైలం మల్లన్న భక్తులకు అప్డేట్ - నవంబర్ నెల ఆర్జిత సేవల టికెట్లు విడుదల, బుకింగ్ ప్రాసెస్ ఇలా
భారతదేశం, అక్టోబర్ 26 -- Srisailam Temple Darsanam Tickets : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు దేవస్థాన అధికారులు కీలక సమాచారం అందించారు. నవంబరు నెలకు సంబంధించి వివిధ రకాల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు.
మొత్తం అందుబాటులో ఉన్న టికెట్లలో 80 శాతం టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'మనమిత్ర' వాట్సాప్ సేవల ద్వారా కేటాయిస్తున్నారు. మిగిలిన 20 శాతం టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచారు. ఖాళీల లభ్యతను బట్టి సేవ లేదా దర్శన సమయానికి ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన 'మనమిత్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.