శ్రీశైలం భక్తులకు అలర్ట్ - అక్టోబర్ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు విడుదల! బుకింగ్ ప్రాసెస్ ఇలా.
భారతదేశం, సెప్టెంబర్ 26 -- ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శ్రీశైల దేవస్థానం కీలకమైన అప్డేట్ అందించింది. 2026 అక్టోబర్ మాసానికి సంబంధించిన శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు మరియు వివిధ ఆర్జితసేవా టికెట్లను దేవస్థానం విడుదల చేసింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈసారి భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత వినూత్నమైన మార్పులు చేశారు. టికెట్ల కేటాయింపులో డిజిటల్ విధానానికి పెద్దపీట వేస్తూ, మొత్తం టికెట్లలో 80 ശాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'మనమిత్ర' వాట్సాప్ సేవ ద్వారా అందుబాటులోకి త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.