శ్రీరామ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల పెంపు.. కొత్త రేట్లు ఇవే
భారతదేశం, అక్టోబర్ 10 -- భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవలే కీలక రేపో రేటును పెంచిన నేపథ్యంలో ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. వివిధ కాలపరిమితులపై ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీ రేట్లను గరిష్టంగా 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 11, 2026 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది.
శ్రీరామ్ ఫైనాన్స్ ప్రకటించిన నూతన వడ్డీ రేట్ల కూర్పు ఇలా..
12 నెలల కాలపరిమితి: వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఇది 7 శాతానికి చేరింది.
15 నెలల డిజిటల్ డిపాజిట్లు: కేవలం డిజిటల్ విధానంలో చేసే డిపాజిట్లపై వడ్డీని 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.1 శాతం నుంచి 7.5 శాతానికి సవరించారు.
24 నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.