శ్రీరామ్ ఫైనాన్స్ క్యూ1 ఫలితాలు అదుర్స్: 60% పెరిగిన నికర లాభం
భారతదేశం, జూలై 24 -- ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (NBFC) శ్రీరామ్ ఫైనాన్స్ 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1FY27) బంపర్ ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం (జులై 24) విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం, కంపెనీ స్టాండలోన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 60 శాతం పెరిగి రూ.3,447 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.2,156 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
కంపెనీ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా భారీగా పుంజుకుంది. గత ఏడాది క్యూ1 లో ఉన్న రూ.5,773 కోట్లతో పోలిస్తే ఈసారి 33.6 శాతం వృద్ధితో రూ.7,712 కోట్లకు చేరింది.
కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (AUM) విలువ గణనీయంగా పెరిగింది. జూన్ 30, 2026 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఎయుఎమ్ వార్షిక ప్రాతిపదికన 15.26 శాతం పెరిగి రూ.3,13,798.39 కోట్లకు చేరుకుందని ఎక్స్ఛ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.