శ్రావణ మాసంలో గ్రహాల మహా మార్పు - అదృష్టం చూడబోతున్న 6 రాశులు, వివరాలు
భారతదేశం, జూలై 24 -- హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా ఈసారి ఎంతో ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ పవిత్ర మాసంలో అనేక గ్రహాలు తమ గమనాన్ని మరియు రాశులను మార్చబోతున్నాయి. బుధుడి తాత్కాలిక సంచారం, శుక్ర, అంగారక (కుజ) గ్రహాల రాశి పరివర్తనం, నెల మధ్యలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వంటి కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అదే సమయంలో శని గ్రహం శ్రావణ మాసమంతా తిరోగమనంలోనే పయనిస్తుంది.
ఈ అరుదైన గ్రహాల కదలికలు మొత్తం 12 రాశులపై తమ ప్రభావాన్ని చూపుతాయి. అయితే.. ఈ శ్రావణ మాసంలో చోటుచేసుకునే గ్రహాల మార్పుతో ప్రధానంగా 6 రాశుల వారికి అత్యంత శుభఫలాలు అందుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. మేషం, క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.