శ్రావణ మాసంలో ఈ 3 రాశుల వారికి కలిసిరానున్న కాలం, శుభవార్త వినే అవకాశం!
భారతదేశం, జూలై 29 -- ఆగస్టు 2న రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంచారం అంగారక యోగాన్ని సృష్టిస్తుంది. రాహువు కుజ ప్రభావంలోకి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఆశయం, డబ్బు సంపాదించాలనే ఆసక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఈ సంచారం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ధనిష్ఠ నక్షత్రంలో రాహువు ఈ సంచారం కొన్ని రాశుల వారి జీవితాలలో పెద్ద మార్పులను తీసుకురాగలదు. శ్రావణ మాసం ఆగస్టు రెండో వారంలో మెుదలవుతుంది. రాహువు సంచారం కారణంగా శ్రావణ మాసంలో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.
రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించడం మేష రాశి వారికి అదృష్టంలో మార్పును తీసుకురాగలదు. ఈ కాలంలో జీవితంలో అనేక సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.