శుక్ర నక్షత్ర సంచారం 2026 : ఈ 3 రాశుల వారికి తిరుగులేని రాజయోగం - అదృష్టం మీ వైపే..!
భారతదేశం, జూలై 30 -- జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంపద, ఐశ్వర్యం, భోగభాగ్యాలు, శ్రేయస్సు, ప్రేమ, అందానికి శుక్రుడే అధిపతి. జాతకంలో శుక్రుడి ప్రభావం శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో సకల సౌఖ్యాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తుంటారు. కాగా, ఈ శ్రావణ మాసంలో శుక్రుడి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది.
ప్రస్తుతం ఉత్తరఫల్గుణి నక్షత్రంలో సంచరిస్తున్న శుక్రుడు, 2026 ఆగస్టు 11వ తేదీన చంద్రునికి చెందిన హస్త నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. సాధారణంగా జ్యోతిష్య సూత్రాల ప్రకారం శుక్రుడు, చంద్రుడి మధ్య శత్రుత్వ భావన ఉంటుంది. అయినప్పటికీ, హస్త నక్షత్రంలో శుక్రుడి సంచారం అన్ని రాశులపైనా ప్రతికూల ప్రభావం చూపదు.
పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నక్షత్ర మార్పుతో కొందరిలో స్వల్ప మానసిక అశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.