భారతదేశం, నవంబర్ 29 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన అఖండ 2 తాండవం సినిమాను 2డీ, త్రీడీ ఫార్మాట్స్లలో డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుకలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. "అఖండ సినిమా చేయాలంటే చాలా బలం కావాలి. ఈ సినిమా చేసింది నేను కాదు.. ఆ శివుడే చేయించుకున్నాడు. అఖండ అనేది ఒక గుడి. ఇలాంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.