శబరిమల స్పెషల్ ట్రైన్స్.. శ్రీకాకుళం, మచిలీపట్నం, కాకినాడ నుంచి కొల్లాం వరకు
భారతదేశం, నవంబర్ 13 -- కార్తీక మాసం, మండల-మకరవిళక్కు పూజల సందర్భంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే(South Coast Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, మచిలీపట్నం, కాకినాడ ప్రాంతాల నుండి కేరళలోని కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్ల రాకపోకల పూర్తి వివరాలు, సమయాలు కింది విధంగా ఉన్నాయి.
ఉత్తరాంధ్ర భక్తుల సౌకర్యార్థం నవంబర్ 22 నుండి జనవరి చివరి వరకు ఈ వీక్లీ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 08539 (శ్రీకాకుళం రోడ్ - కొల్లాం) నవంబర్ 22, 2026 నుండి జనవరి 24, 2027 వరకు ప్రతి ఆదివారం ఉదయం 09:20 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) రాత్రి 09:30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
రైలు నంబర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.