భారతదేశం, సెప్టెంబర్ 15 -- జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువుల గ్రహ స్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా రాహువు, శని పేర్లు వినగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే ప్రతీసారి ఇవి ప్రతికూల ఫలితాలనే ఇవ్వవు. సరైన స్థానాల్లో సంచరించినప్పుడు మానసిక, ఆర్థిక జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులను, విశేష పురోగతిని తీసుకువస్తాయి. రాబోయే డిసెంబర్ నెలలో రాహువు, శనుల కలయిక ప్రాధాన్యత సంతరించుకోనుంది.

జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం,,,.. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ 5వ తేదీ రాత్రి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరం శని దేవునికి చెందిన రాశి కావడం వల్ల ఈ గ్రహ పరివర్తనపై శని దేవుని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శని రాశిలోకి రాహువు రాక మూడు రాశుల వారి జాతకాలను సానుకూలంగా మార్చబోతోంది. ముఖ్యంగా సింహం, ...