శని నక్షత్ర సంచారం - అక్టోబర్ 9 నుంచి ఈ 5 రాశులకు ఊహించని అదృష్టం, లక్ష్మీదేవి కృప!
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఆస్ట్రాలజీ ప్రకారం నవగ్రహాల్లో న్యాయాధిపతిగా, కర్మఫల దాతగా భావించే శని దేవుని కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మనుషులు చేసే పనులు, కష్టపడే తత్వాన్ని బట్టి ఫలితాలను ఇచ్చే శని దేవుడు త్వరలోనే తన నక్షత్ర గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న శని భగవానుడు, త్వరలోనే తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రపద (ఉత్తరాభాద్ర) నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు.
హిందూ పంచాంగం ప్రకారం.. రాబోయే అక్టోబర్ 9వ తేదీ రాత్రి 07:28 గంటలకు శని దేవుడు రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెడతారు. ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి స్వయంగా శని దేవే కావడం ఇక్కడ విశేషం. ఈ సంవత్సరం ముగిసే వరకు, అంటే దాదాపు 83 రోజుల పాటు శని భగవానుడు తన సొంత నక్షత్రంలోనే కొనసాగుతాడు.
ప్రముఖ జ్యోతిష్య ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.