శని నక్షత్ర మార్పు - రాబోయే 107 రోజులు ఈ 5 రాశుల వారికి రాజయోగం, ధన వర్షం!
భారతదేశం, అక్టోబర్ 24 -- జ్యోతిష్య శాస్త్రంలో కర్మల ప్రదాత, న్యాయ దేవుడైన శని భగవానుడి గమనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శని దేవుడు రాశి మారినా లేదా నక్షత్ర సంచారం చేసినా దాని ప్రభావం మానవాళిపై సుదీర్ఘకాలం పాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే శని దేవుడు ఇటీవల తన నక్షత్ర స్థానాన్ని మార్చుకున్నాడు.
వేద జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 9న సాయంత్రం శని భగవానుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 24 నుంచి లెక్కలోకి తీసుకుంటే రాబోయే 107 రోజుల పాటు శని దేవుడు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు.
నక్షత్ర పరివర్తనం చెందిన శని భగవానుడి దయ వల్ల రాబోయే 107 రోజులు ఐదు రాశుల వారికి అత్యంత శుభప్రదంగా మారనున్నాయి. ఈ కాలంలో ఐదు రాశుల జాతకులకు ఆకస్మిక ధనలాభంతో పాటు కెరీర్, వ్యాపారాలలో అనుకోని ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.