శని, సూర్యుని కారణంగా సెప్టెంబర్ నెలలో ఈ 5 రాశులపై ప్రభావం
భారతదేశం, సెప్టెంబర్ 1 -- గ్రహాలన్నీ తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు ఈ విధంగా సంచరించినప్పుడు, అవి ఇతర గ్రహాలతో కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. ప్రస్తుతం సూర్యుడు సింహరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. సెప్టెంబర్ 17న ఉదయం 7:58 గంటలకు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. శని సూర్యునికి వ్యతిరేక స్థానంలో.. అంటే 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శని సూర్యునికి 180 డిగ్రీల కోణంలోకి వచ్చినప్పుడు సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన సంఘటన కొన్ని రాశుల వారికి చెడు అనుభవాలను, ఫలితాలను ఇస్తుంది. సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి ప్రవేశించి అక్టోబర్ 19 వరకు అక్కడే ఉంటాడు. సంసప్తక యోగం కారణంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
సంసప్తక యోగం సింహరాశి వారికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ కాలంలో మీరు వివిధ ఆరోగ్య సమస్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.