శని, గురు గ్రహాల కదలికల్లో మార్పు - ఈ రాశుల వారికి బంపర్ ఆఫర్..! పెరగనున్న సంపద
భారతదేశం, జూలై 18 -- జులై చివరి రోజుల్లో అంతరిక్షంలో రెండు పెద్ద గ్రహాల కదలికలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జులై 19న జ్ఞానాన్ని, సంపదను ప్రసాదించే బృహస్పతి (గురుడు) పుష్య నక్షత్రంలో మూడో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే.. అంటే జూలై 27న శని తిరోగమనం చెందబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రెండు పెద్ద గ్రహాల మార్పుల ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ఈ సమయం అత్యంత కీలకంగా మారనుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పెద్ద గ్రహాలు నక్షత్ర రాశిని మార్చినప్పుడు లేదా వక్రగతి (తిరోగమనం) పట్టినప్పుడు ఆ ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. బృహస్పతి నక్షత్ర మార్పు వల్ల విద్య, సంపద, శుభకార్యాలు ఊపందుకుంటే... శని తిరోగమనం వల్ల ప్రజలు తమ పాత పనులు, గత నిర్ణయాలు మరియు బాధ్యతలపై పునరాలోచన చేయాల్సి వస్తుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.