శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 24/7 ప్రీమియం టాక్సీ సర్వీస్ ప్రారంభం
భారతదేశం, జూలై 23 -- హైదరాబాద్‌లోని జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సర్వీస్నుఅధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక టాక్సీ సేవలు సంవత్సరం పొడవునా 24/7 అందుబాటులో ఉంటాయి. రద్దీ సమయాలు లేదా పండుగ రోజుల్లో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ప్రయాణ సమయాలకు అనుగుణంగా నిరంతర రవాణా సౌకర్యాన్ని అందిస్తాయి.
ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని అందించడానికి సెడాన్లు, ఎస్‌యూవీలు కలిపి 200కు పైగా వాహనాలతో కూడిన ప్రత్యేక ఫ్లీట్‌ను కేటాయించారు. ఈ వాహనాలు కేవలం విమానాశ్రయ రవాణా సర్వీసుల కోసమే పనిచేస్తాయి. దీనివల్ల ప్రయాణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.