వ్యాపార రంగంలో సమంత ప్రభంజనం: రూ.120 కోట్లకు చేరిన బ్రాండ్ రాబడి
భారతదేశం, అక్టోబర్ 21 -- సినిమా రంగంలో తమ అభిమాన నటీనటుల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూలు చేశాయో లెక్కించడం ప్రేక్షకులకు అలవాటే. అయితే నేటి తరం కథానాయికలు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా తమ సత్తా చాటుతున్నారు. అందులో అగ్రనటి సమంత రూత్ ప్రభు అందరికంటే ముందు వరుసలో నిలిచారు. ఇటీవల ఆమె స్థాపించిన సుగంధ ద్రవ్యాల (ఫ్రాగ్రెన్స్) బ్రాండ్ ఏకంగా రూ.120 కోట్ల రాబడి సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
నటి సమంత, అంకిత తడానీ, ఆకాష్ వాలీలు సంయుక్తంగా 'సీక్రెట్ ఆల్కెమిస్ట్' (Secret Alchemist) అనే ఫ్రాగ్రెన్స్ బ్రాండ్‌ను ప్రారంభించారు. నాణ్యమైన పదార్థాలతో కెమికల్ ఫ్రీ ఫార్ములేషన్‌తో తయారుచేసిన ఈ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లో తక్కువ సమయంలోనే విస్తృతమైన ఆదరణ పొందాయి. గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలోనే ఈ బ్రాండ్ 8 రెట్ల వృ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.