భారతదేశం, ఫిబ్రవరి 2 -- శాంతిభద్రతలను కాపాడటం అత్యంత ముఖ్యమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరులో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్టు, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడులు జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
శాంతిభద్రతల పరిరక్షణ చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలను సహించబోమని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జోగి రమేష్ ఇంటి దగ్గర నిరసనలు జరగడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 189 (2), 190, 292, 324 (4) కింద ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 66/2026) నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి మైలవరం అసెంబ్లీ నియోజకవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.