వైభవ్ సూర్యవంశీ వేచి చూడాల్సిందే.. సంజూ శాంసన్‌కే తొలి ప్రాధాన్యం: గంభీర్
భారతదేశం, సెప్టెంబర్ 18 -- జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి భారత తుది జట్టులో చోటు దక్కడానికి మరికొంత సమయం పట్టనుంది. సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం తుది జట్టు రేసులో ముందంజలో ఉన్నారని, అందుకే సూర్యవంశీ తన అవకాశం వచ్చే వరకు వేచి చూడక తప్పదని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ, వైభవ్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లభించలేదు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో, వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్‌లో ఆడబోయే ఆసియా క్రీడల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ వైభవ్ ప్రతిభపై జట్టు యాజమాన్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.