వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. వరుడు ఎవరో తెలుసా?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ వార్తను వైఎస్ షర్మిల స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. సోమల సుబ్బా రెడ్డి కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనున్నట్లు ఆమె తెలిపారు.
'నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కుమార్తె వివాహానికి సంబంధించిన ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కుమార్తె అంజలి రెడ్డి, డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిల వివాహబంధానికి మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలు, శుభాకాంక్షలు కావాలని కోరుకుంటున్నాం.' అని వైఎస్ షర్మిల రాసుకొచ్చారు.
వరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.