వైఎస్ ఫ్యామిలీలో వివాదం.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ప్యాలెస్ ఇచ్చేందుకు జగన్ నో!
భారతదేశం, అక్టోబర్ 22 -- వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ కుటుంబానికి చెందిన బెంగళూరు యలహంక ప్యాలెస్లో మేనకోడలి వివాహానికి అనుమతించేందుకు నిరాకరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహానికి సంబంధించిన ఈ విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డికి, అమెరికాలో నివసిస్తున్న సోమల రఘురామిరెడ్డితో ఈ ఏడాది సెప్టెంబర్ 24న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 25వ తేదీన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన బెంగళూరు యలహంక ప్యాలెస్లో వేడుకగా వివాహం జరిపించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.