వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీలో డ్రోన్ టెక్నాలజీపై విద్యార్థులకు ప్రత్యేక ట్రైనింగ్!
భారతదేశం, జూన్ 15 -- వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా సరికొత్త అడుగు పడింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ కాలేజీలో 'డ్రోన్ టెక్నాలజీ'పై ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ కె. ధనంజయ రావు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయం, ఉద్యానవన రంగంలో డ్రోన్ ఆధారిత సాంకేతికతకు రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోందని నొక్కి చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పంటల పర్యవేక్షణ, ప్రెసిషన్ ఫార్మింగ్, ల్యాండ్ మ్యాపింగ్, పరిశోధన కార్యకలాపాలు, సమర్థవంతమైన ఫారమ్ మేనేజ్మెంట్ కోసం మానవరహిత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.