భారతదేశం, మార్చి 23 -- బంగారం, వెండి అంటేనే సురక్షితమైన పెట్టుబడి అని భావించే మదుపర్లకు సోమవారం (మార్చి 23) ఊహించని షాక్ తగిలింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వెరసి పసిడి, వెండి ధరలను పాతాళానికి తొక్కేస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు ఒక్కరోజే 6 శాతం మేర కుప్పకూలడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.
భారతీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విక్రయాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
అంతర్జాతీయ మార్కెట్లను గమనిస్తే, స్పాట్ సిల్వర్ 3.2 శాతం తగ్గి 65.61 డాలర్ల వద్ద ఉండగా, స్పాట్ గోల్డ్ 2.5 శాతం క్షీణించి 4,372 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే బంగారం పది శాతానికి పైగా విలువను కోల్పోవడం గమనార్హం. అంతేకాకుండా, పసిడి ధరలు వరుసగా తొమ్మిదో సెషన్‌లోనూ నష్టాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.