వృషభ రాశిలోకి కుజుడు - జూన్ 21 నుంచి ఈ 3 రాశులకు డబ్బుతో పాటు అద్భుతమైన పురోగతి
భారతదేశం, జూన్ 18 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు దాని ప్రభావం ద్వాదశ రాశులపైనా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నవగ్రహాలలో శౌర్యానికి, పరాక్రమానికి, ధైర్యానికి మరియు శారీరక శక్తికి కారకుడైన అంగారక గ్రహం (కుజుడు) త్వరలో తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మేషరాశిలో ఉన్న కుజుడు, ఈ నెల జూన్ 21న శుక్రుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.
అంగారకుడు ఈ రాశిలో ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు సంచరిస్తాడు. ఆ తర్వాత జూలై 28న కుజుడు మిథున రాశిలోకి అడుగుపెడతాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం జాతకంలో కుజుడు బలంగా ఉంటే సదరు వ్యక్తిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఈ సంచార కాలంలో అంగారకుడి శక్తిని సరైన దిశలో ఉపయోగించుకుంటే అనుకున్న లక్ష్యాలను చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.