వృశ్చిక రాశిలోకి సూర్యుడు - నెలపాటు ఈ 6 రాశుల వారికి ధనయోగం, కెరీర్లో తిరుగులేని విజయం!
భారతదేశం, నవంబర్ 16 -- గ్రహాల రారాజు సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇలా ద్వాదశ రాశుల చుట్టూ ఒకసారి ప్రదక్షిణ పూర్తి చేయడానికి సూర్యుడికి ఏడాది సమయం పడుతుంది. తాజాగా సోమవారం.. నవంబర్ 16, 2026న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. సరిగ్గా ఏడాది విరామం తర్వాత సూర్యుడు తిరిగి ఈ రాశిలోకి అడుగుపెట్టడం విశేషం. వచ్చే నెల అంటే డిసెంబర్ 16, 2026 వరకు సూర్యుడు వృశ్చిక రాశిలోనే సంచరిస్తాడు.
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు (అంగారకుడు). జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, కుజుడి మధ్య అత్యంత గాఢమైన స్నేహ బంధం ఉంది. సూర్యుడిని ధైర్యం, శక్తి, పితృత్వం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చెబుతారు. మరోవైపు కుజుడు భూమి, రక్తం, పరాక్రమం, ధైర్యానికి కారకుడు. ఈ రెండు మిత్ర గ్రహాల కలయిక జరిగినప్పుడు వాటి ప్రభావం రెట్టింపు అవుతుంది.
వృశ్చిక రాశి సంచా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.