విస్టాడోమ్ రైలు: కేవలం రూ. 700కే వెస్ట్రన్ ఘాట్స్ అద్భుత దృశ్యాలు.. ఈ లగ్జరీ ప్రయాణం మిస్ అవ్వకండి!
భారతదేశం, మార్చి 22 -- రైలు ప్రయాణం అంటేనే ఒక రకమైన నోస్టాల్జియా. కిటికీ పక్కన కూర్చుని పచ్చని పొలాలు, చెట్లను చూస్తూ వెళ్లడం ఎవరికి ఇష్టం ఉండదు? అయితే, అదే ప్రయాణంలో కిటికీతో పాటు రైలు పైకప్పు కూడా పారదర్శకంగా ఉండి, మీ సీటును నచ్చిన అటు ఇటు తిప్పుకుంటూ ప్రకృతిని చూడగలిగితే? అచ్చం ఇలాంటి అనుభూతినే అందిస్తున్నాయి భారతీయ రైల్వేకు చెందిన విస్టాడోమ్ (Vistadome) కోచ్‌లు.
పశ్చిమ కనుమల (Western Ghats) గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తోంది. ఇటీవల ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్సర్ రాధికా నోమ్లర్స్ ముంబై నుంచి లోనావాలా వరకు ఈ రైలులో ప్రయాణించి తన అనుభవాలను పంచుకున్నారు. కేవలం 700 రూపాయలకే లభించే ఈ లగ్జరీ ప్రయాణంలో ఏమేం విశేషాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సాధారణ రైలు పెట్టెలకు భిన్నంగా విస్టాడోమ్ కోచ్‌లను పర్యాటక అవసరాల కోసం ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.