విశ్లేషణ : సామాజిక న్యాయానికి స్ఫూర్తి 'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్'
భారతదేశం, ఆగస్టు 17 -- ఆగస్టు 18, 2026 మంగళవారం రోజున తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సాక్షిగా ఒక అద్భుత చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సుమారు 376 సంవత్సరాల క్రితం, అంటే 1650 ఆగస్టు 18న తెలంగాణ గడ్డపై జన్మించిన మహోన్నత వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సుమారు 376 సంవత్సరాల క్రితం, 1650 ఆగస్టు 18న తెలంగాణ గడ్డపై ఒక మహోన్నత వ్యక్తిత్వం ఆవిర్భవించింది. ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్య కుటుంబంలో జన్మించి, తన కాలంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
పాపన్న కేవలం ఒక యుద్ధ వీరుడు కాదు. కోటలను జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.