విశాఖ - బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు. దసరా, దీపావళి వేళ రాకపోకలు! తేదీలివే
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Visakhapatnam Bengaluru Special Trains : రాబోయే దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ రైల్వే (Southern Railway) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం - బెంగళూరు మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా చెరో 8 సర్వీసుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అక్టోబర్, నవంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు మరియు ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.