భారతదేశం, జనవరి 28 -- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను రైల్వే శాఖ శాశ్వతంగా 16 నుండి 20కి పెంచింది. ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించాలని కోరుకుంటున్నందున, ఉన్న కోచ్‌లు సరిపడక.. డిమాండ్‌ను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అదనపు కోచ్‌లతో రైలు మొత్తం సీటింగ్ సామర్థ్యం దాదాపు 1,128 మంది ప్రయాణికుల నుండి దాదాపు 1,440కి పెరిగింది.
గతంలో ఈ రైలులో సీటింగ్ పరిమితి కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్లు ఉండేవి. అంటే ప్రయాణికులు దీనిలో ప్రయాణించేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రూట్లో వందేభారత్‌కు డిమాండ్ పెరిగింది. ఈ భారీ డిమాండ్‌ను నిర్వహించడానికి, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి రైల్వే నాలుగు అదనపు కోచ్‌లను జోడించాలని నిర్ణయించింది. పొడిగించిన రైలు ఇప్పటికీ మునుపటిలాగే అదే షెడ్యూల్ ప్రకారం నడుస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.