విశాఖపట్నం-కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్.. అరకు అందాలను చూస్తూ ప్రయాణం
భారతదేశం, అక్టోబర్ 12 -- సెలవుల కారణంగా తూర్పు కనుమల వైపు ప్రయాణించేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అరకు రైలుగా ప్రసిద్ధి చెందిన రైలు నెం. 58501 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్‌కు తాత్కాలికంగా ఒక అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జతచేస్తున్నట్లు దక్షిణ తీర రైల్వే (SCoR) ప్రకటించింది. దసరా పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు glass-domed ఆకారంలో ఉండే ఈ కోచ్‌ను అక్టోబర్ 13 నుండి 20, 2026 వరకు ఈ సర్వీసుకు జతచేస్తారు.
అడవులు, లోతైన లోయలు, సొరంగాల గుండా, బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ ప్రాంతం మీదుగా సాగే ఈ మార్గం పర్యాటకులను ఆకర్షిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ అదనపు విస్టాడోమ్ కోచ్ వెయిటింగ్ లిస్టులు తొలగిపోయి, కొత్తవలస-కిరండూల్ లైన్ వెంబడి ఉన్న దృశ్యాలను మరింత మంది పర్యాటకులు ఆస్వాదించడాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.