వినాయకుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ దూరం - ఈ చిన్న పరిహారాలు చేస్తే సకల విజయాలు
భారతదేశం, మే 17 -- Vinayaka mantras for Success : భారతీయ సనాతన ధర్మంలో విఘ్నేశ్వరుడిని అడ్డంకులను తొలగించే విఘ్నహర్తగా, బుద్ధి ప్రదాతగా ఆరాధిస్తారు. ఏ పూజ అయినా.. ఏ నూతన కార్యం అయినా మొదట వినాయకుడి ప్రార్థనతోనే ప్రారంభమవడం మన సంప్రదాయం. నిజమైన భక్తి శ్రద్ధలతో లంబోదరుడిని కొలిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలైనా మంచులా కరిగిపోతాయని, నిలిచిపోయిన పనులు సైతం వేగంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం. జ్ఞానానికి, విద్యకు, సర్వతోముఖాభివృద్ధికి అధిపతి అయిన గణపతిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) పెరుగుతుంది.
వాస్తు శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో కూడా వినాయక ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నిత్యం స్వామివారిని పూజించడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, ప్రతికూల శక్తులు నశించి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ కెరీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.