విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు!
భారతదేశం, నవంబర్ 11 -- పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర వ్యాపార ప్రకటనలు, రాజకీయ సంబంధిత కార్యక్రమాలపై సంపూర్ణ నిషేధం విధించాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇటీవలి కాలంలో విద్యాసంస్థల్లో అనుమతి లేకుండా నిర్వహించిన పలు కార్యక్రమాలు, ప్రమాదాలు, భద్రతా లోపాలు వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
కళాశాల ప్రాంగణాల్లో చట్టబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు? దేనిపై నిషేధం విధించాలి? అనే అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రత, చదువుకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన నియమావళిని రూపొందించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇటీవల కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు సినిమా ప్రమోషన్ ఈవెంట్ల కోసం తరగతులను రద్దు చేసి, ఏకంగా సెలవు ప్రకటించడం తీవ్ర కలకలం రేపి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.