భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రస్తుత రోజుల్లో కెరీర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సరైన గైడెన్స్ లేకపోతే. చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈ తరహా అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో.. ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ యుగంలో ప్రతిది క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే పట్టణ ప్రాంత విద్యార్థులతో పోల్చితే.. గ్రామీణ విద్యార్థులు సమాచారం తెలుసుకోవటం కొంత ఇబ్బందికరమే..! అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా తెలంగాణ విద్యాశాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎడ్యుకేషన్, కెరీర్ అవకాశాలపై పాఠశాల విద్యార్థుల సందేహాలను తీర్చే దిశగా విద్యాశాఖ అడుగు ముందుకేసింది. యూనిసెఫ్, నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో కలిసి సమగ్ర శిక్షా విభాగం 18004252428 అనే టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు పలు అంశాల్లో మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.