విద్యార్థులలోని వైకల్యాలను గుర్తించేందుకు తెలంగాణలోని పాఠశాలల్లో 'ప్రశస్త్'
భారతదేశం, ఆగస్టు 19 -- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రెండు కీలక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ప్రశస్త్(PRASHAST), స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ 2026(SHVR) పేరిట చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రశస్త్ యాప్ ద్వారా దివ్యాంగత్వ గుర్తిస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో వైకల్యాల ముందస్తు సంకేతాలను గుర్తించనున్నారు. యూడైస్ ప్లస్‌లో ఉన్న దాదాపు 3.65 లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ యాప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. NCERT/CIET అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా దివ్యాంగుల హక్కుల చట్టం-2016(RPwD Act) గుర్తించిన 21 రకాల వైకల్యాల ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.