విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడారు: అమిత్ షాపై రాహుల్ గాంధీ ఆరోపణలు
భారతదేశం, జూలై 25 -- కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల విరమణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో తన రెండో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్.. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై హింసకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యుడని ఆరోపించారు.
"మన విద్యార్థులపై జరిగిన హింసకు అమిత్ షా నేరుగా బాధ్యత వహించాలి. ఆందోళనకారులపై కాల్పులు జరపడానికి, ప్రాణాంతక ఆయుధాలు, పెల్లెట్ గన్స్ (Pellet Guns) ఉపయోగించడానికి ఆయనే అనుమతి ఇచ్చారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై భద్రతా దళాలు కాల్పులు జరపడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం" అని రాహుల్ హెచ్చరించారు.
సోమవారం పార్లమెంట్ వైపు సాగిన మార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.