విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్: ఉచిత AI సబ్స్క్రిప్షన్లు, నీట్, జేఈఈ ప్రిపరేషన్ టూల్స్
భారతదేశం, ఆగస్టు 20 -- విద్యా రంగానికి ఉద్దేశించి ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. నీట్ (NEET), జేఈఈ (JEE), జీఆర్ఈ (GRE) వంటి అత్యంత పోటీతో కూడిన ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను విస్తరించినట్లు ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీనికి అదనంగా, ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లోని కళాశాల విద్యార్థులకు ఉచితంగా 'గూగుల్ AI సబ్స్క్రిప్షన్లు' అందించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నూతన లెర్నింగ్ ఫీచర్ల సాయంతో విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచే గూగుల్ సెర్చ్, జెమిని, యూట్యూబ్ తదితర డిజిటల్ వేదికల ద్వారా వ్యక్తిగత శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.
"గూగుల్ సెర్చ్ ద్వారా ఏ ఏ పరీక్షలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు?" అని సుందర్ పిచాయ్ సోషల్ మీడియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.