భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించేందుకు వీలుగా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల పనితీరును సమీక్షిస్తూ.. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ఒక ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. అధికారులు నాలుగు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రతి ప్రాంతంలోని నాలుగు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రత్యేక కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు 70 శాతం పూర్తయిందని అధికారులు మంత్రికి తెలిపారు. విద్యా సంవత్సరం బుధవారం ప్రారంభం కాగా.. మొదటి సంవత్సరం ప్రవేశాలు ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయి. ప్రభుత్వ కళాశాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.