విద్యార్థులకు గుడ్న్యూస్.. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు!
భారతదేశం, ఆగస్టు 6 -- హైదరాబాద్, ఇతర జిల్లాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థలు ఈ నెలలో ఆగస్టు 8, 9, 10 తేదీలలో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. బోనాల సందర్భంగా ఆగస్టు 10న విద్యాసంస్థలు మూసివేస్తారు. భాగ్యనగరంలో రంగం, పోతురాజు నృత్యాలు, ఊరేగింపుతో కూడిన ఘనమైన ముగింపు వేడుక జరుగుతుంది.
ఆగస్టు 9, 10 తేదీల్లోని సెలవులు వరుసగా రెండో శనివారం, ఆదివారాలకు సంబంధించినవి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 10వ తేదీ బోనాల పండుగకు సెలవు దినంగా ఉన్నప్పటికీ, దానిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా సెలను ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం నిర్ణయం వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. ఆగస్టు 8, 9వ తేదీల్లో రెండో శనివారం, ఆదివారం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సాధారణంగా సెలవు ఉంటుంది.
బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రంగ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.