విద్య, వైద్య శాఖల్లో ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు
భారతదేశం, జూన్ 16 -- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు దాదాపు 99 రోజుల పాటు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగింది. ఈ సుదీర్ఘ కార్యాచరణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
విభాగాల వారీగా క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి మరియు సాధించిన ఫలితాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కీలక సమావేశంలో రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.