విదేశాల్లో MBBS: NEET లేకపోతే అడ్మిషన్ రాదా? అసలు నిజాలేంటి?
భారతదేశం, ఆగస్టు 11 -- భారతదేశంలో వైద్య విద్య (MBBS) చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అయితే, ఇక్కడ సీటు దక్కని పక్షంలో వేలాది మంది విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో అడ్మిషన్ల ప్రక్రియ, నీట్ (NEET) నిబంధనలు, వీసా అవసరాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి ప్రక్రియ సులువుగానే ఉన్నప్పటికీ, ఇంటర్ తర్వాత నేరుగా మెడిసిన్‌లో చేరే విద్యార్థులే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
అంతర్జాతీయ విద్యార్థులకు విద్యా రుణాలు అందించే 'ప్రొడిజీ ఫైనాన్స్' (Prodigy Finance) సంస్థ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విదేశాల్లో హెల్త్‌కేర్ కోర్సులు చేయాలనుకునే వారి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.