భారతదేశం, మే 7 -- తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, మెజారిటీకి 118 సీట్లు అవసరం. ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పరిస్థితి ఇలా ఉంది:
టీవీకే గెలిచిన స్థానాలు: 108
కాంగ్రెస్ మద్దతు: 05
మొత్తం బలం: 113
కావాల్సిన అదనపు సీట్లు: 05
విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరారు. అయితే, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోరారు. ఈ లోపు రాజ్భవన్లో 'వెయిట్ అండ్ వాచ్' పర్వం నడుస్తోంది.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము ఆటంకాలు సృష్టించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే:
"ప్రజలు ఎన్నుకున్న పార్టీగా టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మేము వేచి చూస్తాం. కనీసం ఆరు నెలల పాటు వారిని ఇబ్బంది పెట్టకుండా గమనిస్తాం. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.