భారతదేశం, ఫిబ్రవరి 27 -- టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉదయం వరుడి ఇంటి ఆచారాల ప్రకారం తెలుగు పద్ధతిలో పెళ్లి జరగగా, సాయంత్రం వేళ రష్మిక మూలాలను గౌరవిస్తూ 'కొడవ' (Kodava) సంప్రదాయంలో మరోసారి వేడుక చేసుకున్నారు. ప్రకృతిని, పూర్వీకులను పూజించే ఈ విభిన్నమైన పెళ్లి ఆచారాలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
సాధారణ హిందూ వివాహాల్లో కనిపించే హోమం, అగ్ని సాక్షిగా ఏడు అడుగులు, పురోహితుల మంత్రోచ్ఛారణలు ఈ కొడవ పెళ్లిలో ఉండవు. మరి ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఇందులో ఉండే ప్రత్యేక ఆచారాలేంటో చూద్దాం.
పెళ్లికి ముందు రెండు కుటుంబాల వారు కలిసి వేదికను సిద్ధం చేయడాన్ని 'ఊర్కుడువో' అంటారు. ఈ సమయంలోనే విందు కోసం మాంసాహారాన్ని, కూరగాయలను కోస్తారు. పెళ్లి పందిరి (Pandhaal) కోసం ఐదు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.