విజయవాడ వేదికగా 'జాతీయ సరస్ మేళా' - ఏకంగా 576 స్టాళ్లు, విశేషాలివే
భారతదేశం, అక్టోబర్ 12 -- విజయవాడ నగరంలో 'జాతీయ సరస్ ఆజీవిక మేళా-2026' నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఈ మేళా గొప్ప వేదికగా నిలవనుంది.నగరంలోని ప్రసిద్ధ పున్నమి ఘాట్లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ప్రదర్శనలో స్థానిక, దేశీయ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లను సిద్ధం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అత్యధికంగా 208 స్టాళ్లను కేటాయించారు. అలాగే ఇతర రాష్ట్రాలైన రాజస్థాన్ (24), మధ్యప్రదేశ్ (23), ఉత్తరప్రదేశ్ (22), మహారాష్ట్ర (21), పశ్చిమ బెంగాల్ (19), కేరళ (17), పంజాబ్ (17) తదితర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.