విజయవాడ నుంచి కీలక నగరాలకు విమాన సర్వీసులు.. మిడిల్ క్లాస్‌కు అనుకూలంగా టికెట్ ధరలు!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- విజయవాడ కేంద్రంగా విమాన సర్వీసులను మరింత విస్తరించాలని, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన కీలక నగరాలకు కొత్తగా డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించాలని ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై91' (FLY91)కు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా కొచ్చి, గోవా, కోయంబత్తూర్, షిర్డీ నగరాలకు విజయవాడ నుంచి నేరుగా విమానాలను నడపాలని కోరింది.
'ఫ్లై91' ప్రతినిధుల బృందంతో ఏపీ ఛాంబర్స్ నిర్వహించిన ఇంటరాక్టివ్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. గురువారం నుంచి ప్రారంభం కానున్న నూతన విమాన సర్వీసుల సందర్భంగా ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, సీనియర్ నిర్వాహకులు బి. రాజశేఖర్, ఆర్. సుబ్బారావు విమానయాన సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడ-తిరుపతి, రాజమండ్రి-తిరుపతి, హైదరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.