విజయవాడ ఉత్సవ్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, విజయ్.. నదుల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు!
భారతదేశం, అక్టోబర్ 13 -- కృష్ణా నదీ తీరాన ఉన్న పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడ నగరానికి తొలిసారి విచ్చేసిన తమిళనాడు సీఎం విజయ్‌కు ఏపీ ప్రభుత్వం, నగర ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు నేరుగా పున్నమి ఘాట్‌కు చేరుకుని విజయవాడ ఉత్సవ్‌లో నిర్వహించిన పలు విభిన్న సాంస్కృతిక, కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అశేష జనవాహిని మధ్య జరిగిన ఈ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్ను ఏపీ సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.