వాహనదారులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్ నెంబర్‌పై ఆర్టీఏ కొత్త రూల్.. రెండు నెలలే టైమ్!
భారతదేశం, జూన్ 11 -- మీరు కొత్తగా వాహనం కొనుగోలు చేసి, దానికి నచ్చిన ఫ్యాన్సీ నంబర్ (ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్) కేటాయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. మీరు వాహనం కొని తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) పొందిన రెండు నెలల లోపు ప్రత్యేక నంబర్‌ను రిజర్వ్ చేసుకోని వాహనదారులకు రవాణా శాఖ షాక్ స్పష్టం చేసింది. ఒకవేళ మీరు టీఆర్ నెంబర్ అలాగే ఉంచి.. తిరుగుతుంటే.. రెండు నెలల్లో అలాంటి వారికి ఇకపై సిస్టమ్ ఆటోమేటిక్‌గా సాధారణ నంబర్‌ను కేటాయిస్తుందని రవాణా శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న 'వాహన్' (VAHAN) విధానం ప్రకారం.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి జారీ చేసే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) కేవలం 30 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే సవరించిన తాజా విధానం ప్రకారం.. వాహన యజమానులకు టీఆర్ జారీ చేసిన తేదీ నుండి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.