భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఏ రోజున ఏం జరుపుకుంటారో, ఈ ఏడాది ఏ రోజు ఏ వారం వచ్చిందో ఈ పూర్తి క్యాలెండర్ ద్వారా తెలుసుకోండి.
ఈ ఏడాది వాలెంటైన్స్ వీక్ శనివారంతో ప్రారంభం కావడం విశేషం. వారాంతం (వీకెండ్) కావడంతో డేటింగ్స్, సర్ప్రైజ్ గిఫ్ట్‌లకు ఇది చక్కని అవకాశం. రోజ్ డేతో మొదలై.. ప్రపోజ్ డే, చాక్లెట్ డే ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో సాగుతూ, చివరకు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.
ఒక చిన్న చిట్కా ఏమిటంటే.. ఈసారి వాలెంటైన్స్ వీక్ మొత్తం వీకెండ్‌తో ముడిపడి ఉండటం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు చాలా రద్దీగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు డిన్నర్ లేదా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ముందుగానే బుకింగ్స్ చేసుకోవడం మంచిది.
ఫిబ్రవరి 7, శనివారం 2026లో రోజ్ డే శనివారం వచ్చింది. అంటే సెలవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.